The TDP senior leader and Former Minister Devineni Uma Maheswara Rao have slammed the YSR Congress party during a press meet in Vijayawada on Thursday. Recalling that the High Court also ruled over the government's decision in polavaram project issue.
#TDP
#YSRCP
#DevineniUma
#CMJagan
#Polavaramproject
#highcourt
#chandrababu
#kolluravindra
#venkateshwarrao
సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. పోలవరాన్ని ఆపి... రైతులకు అన్యాయం చేశారన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుపై కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ఈఎన్సీ వెంకటేశ్వరరావును తప్పించడం అన్యాయమని తెలిపారు. రివర్స్ టెండరింగ్‌తో వ్యయం పెంచి దోచిపెట్టడం తప్ప... చేసేదేం లేదని వ్యాఖ్యానించారు. కాంట్రాక్ట్ మార్చుతూ పోతే డ్యామ్ భద్రతకు బాధ్యత ఎవరిది? అని అడిగారు. చంద్రబాబు పేరు కన్పించకుండా చేయాలన్నదే జగన్ అక్కసు అని చెప్పారు.